శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  

ముఖ్య అతిథులుగా   వై చైర్మన్ భూష పర్వతాలు సేవేలి మధు 26 వార్డ్ సుగుణాకర్  వైస్ చైర్మన్ ఉల్లెంగుల నర్సింగ్ తాటి కుమార్

Published On
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  

 

 
 
IMG-20260922-WA0333

జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,  ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ,కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. కమిటీ సభ్యులు  గౌరవ అధ్యక్షులు: వడ్నల లింగమూర్తి 
అధ్యక్షులు: గట్టు రమేశ్ 
 ఉపాధ్యక్షులు: చిదురాల బాబురావు 
 కోశాధికారి: కోయల్ కార్ శేషు విరాట్ జీ
 ప్రధాన కార్యదర్శి: గుధినేని త్రయంబకేశ్ 
సహాయ కార్యదర్శులు: 
   ఆకుల నరేష్
   గోగికర్ శివాజి 
 కొత్తపల్లి సత్తయ్య 
ఆర్గనైజర్: చెల్లోజు నవీన్ చారి 
ముఖ్య సలహా దారులు: ఎర్రమళ్ళ సుధాకర్, దుబాయ్ శ్రీనువాస్, గట్టు దామోదర్, మిర్యాల రమేష్,ఆకుల శ్రీనివాస్,ఎనగందుల సుధాకర్, మిల్ట్రీ  ప్రవీణ్, రోకాటి మురళి, గట్టు కిరణ్,
 కార్యవర్గ సభ్యులు, కట్కూరి శ్రీను,మామిడాల శంకర్, బాలదే యోగేష్ కట్కూరి మహేష్,సిరిమల్లె అనిల్ బొల్లం నరేష్, నార్ల సాయి, బొల్లం కార్తీక్, సాయబోయిన సాయి, రమేష్, నీలం రవితేజ, శ్రీనాథ్, మహిళా సోదరులు పిల్లలు వాడకట్టు సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు,

Tags:

About The Author

Latest News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ   శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం,గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ  
          జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 9వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాత:- మెట్టు సురేష్,వందన, దుబ్బాక బాలయ్య, పద్మ,
క్రషర్‌ నిలిపివేయాలంటూ  నిరాహార దీక్షలు
విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం
భైంసాలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం
ఎన్ఎస్ఎస్ఆధ్వర్యంలో ప్రభుత్వజూనియర్ కళాశాల మధిర ఏక్ పెడ్ మాకే నామ్ 2వరోజుప్రోగ్రాం
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
నరసన్న పల్లి పాఠశాలలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన