ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్

అసోసియేషన్ జిల్లా కమిటీ వాల్ పోస్టర్ లను

ఆవిష్కరించిన తుమ్మల యుగంధర్
Published On
ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్

ఖమ్మం,ఆగస్టు,19: లోకల్ గైడ్:
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ చేతుల మీదగా ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ వాల్ పోస్టర్ లను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ నాగమణి , ఆర్ పద్మ , ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల మమత , ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్ , ఖమ్మం జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు , ఎస్ రాధ , ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు జి నాగేంద్ర , ఖమ్మం జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిలు ఎస్.కె సైదాబీ , జి కళ్యాణి , ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ సభ్యులు బి అరుణమ్మ , ఏ శ్రీను , నాగరాజు , వెంకన్న , రామకృష్ణ ,  శ్రీను , జి లక్ష్మి ,  సుజాత , భాగ్యమ్మ , రమాదేవి , తదితర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...