- District News
- Khammam
- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్...
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్
రోహన బేగం కమల్ పాషా, చైర్మన్ దోమ ఆనంద్,మున్సిపల్ , గాదె చెన్నారావు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తో కలిసి
పుట్టినరోజు కేక్ కట్ చేసిన.... రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
Published On
By Ram Reddy
సత్తుపల్లి ,, ఆగస్టు 11: లోకల్ గైడ్:
3 వ వార్డ్ లక్ష లీటర్ల వాటర్ ట్యాంక్ నుండి సత్తుపల్లి మున్సిపాలిటీలో 2,3,4 15,16 వార్డుల ప్రజలకు నీరు అందుతుంది అని తెలియజేసిన..... డాక్టర్ మట్టా దయానంద్
అనంతరం రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు తో కలిసి మొక్కలు నాటిన... డాక్టర్ మట్టా దయానంద్
అంగరంగ వైభవం గా, పలు సేవా కార్యక్రమాలతో సత్తుపల్లి నియోజకవర్గం లో ప్రతి గ్రామం లో పండుగుల సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు కార్యక్రమాలు.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Aug 2026 14:24:22
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
