యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.

Published On
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్. 


 నల్లగొండ పట్టణంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో యునైటెడ్ దళిత క్రిస్టియన్స్ ఫెడరేషన్.నూతన కార్యవర్గాన్ని ప్రకటించనైనది.గౌరవ సలహాదారు. ప్రొఫెసర్ వి. నతనియెలు .
చీఫ్ అడ్వైసర్.తలకొప్పుల క్రిస్టాపర్  .యూ డి సి ఎఫ్ ప్రెసిడెంట్ డి ఎల్ సామ్సంను , వైయస్ ప్రెసిడెంట్ జేపీ సాల్మన్ రాజు, జనరల్ సెక్రటరీ పి. డేవిడ్ రాజు. ట్రెజరర్ ఆదిమల్ల ప్రభుదాసు , ఆర్గనైజింగ్ సెక్రటరీ డి ఎవినేజర్  .జాయింట్ సెక్రటరీ.దుబ్బాసి ప్రేమ్ కుమారు.
 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్1.బొంగరాల సమదానం2. మద్దెల చంద్ర పాలు.3. అజర్య నాయక్ .4. వేముల హానోకు ,5. లంకా ఎలీషా.6. దుబ్బ డేవిడ్ .అలహాదారులు.పి జేమ్స్  , పసల శౌరయ్య, జీవన్ ఫాదర్ 
ఎన్నికైనారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొకరిని  ఎగ్జిక్యూటివ్స్  రెప్రజెంటేటివ్స్ మరియు 40 మంది (ఎంప్లాయీస్ & రిటైర్డ్, సంగపెద్దలు) ల తో జంబో కమిటీ నీ కూడా ప్రకటించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి పాస్టర్లు సంఘ పెద్దలు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎట్టి సమావేశాన్ని విజయవంతం చేశారు.  యు డి సి ఎఫ్ వేదిక ద్వారా కార్యవర్గ సభ్యులు పాస్టర్లు సంఘ పెద్దలు మరియు వక్తలు ముక్తకంఠంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరియు దళిత క్రైస్తవుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో  జే డి పాల్, ప్రభాకర్ పాస్టర్, లవకుమార్ పాస్టర్, యేసు రత్నం, జాన్ రాజు, కత్తుల లాజరస్, చింత సైదులు పాలు, బెంజిమెను, జాషువా, యెహోవా దాసు , రామకృష్ణ, దేవదాసు, సుందర్, రామ్మోహన్, ప్రశాంత్, వెంకట్ రత్నం, సన్నీ, లాజర్, లింగయ్య, డేవిడ్ పాల్ , సంజీవయ్య, మేడి లక్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై! రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...
సత్తుపల్లి  ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్,   వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్