బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ  ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ .

Published On
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...

లోకల్ గైడ్ న్యూస్ 11 కొందుర్గ్..


 జిల్లేడ --చౌదరిగూడెం మండలంలోని గాలిగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త క్యాత్రమోని బాలకృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయం తెలుసుకున్న  ఆయన స్థానిక నాయకుల ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాల కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈ. చంద్రయ్య, కే. నర్సింలు, కే. వెంకటేష్, డి. చంద్రయ్య, కే. జంగయ్య, కే. అచ్చన్న, కే. రామచంద్రయ్య, కే. వెంకటేష్, కే. మల్లేష్, ఈసారి చిన్న కిష్టయ్య, కే. భీమయ్య తదితరులు పాల్గొని బాలకృష్ణయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై! రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...
సత్తుపల్లి  ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్,   వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్