ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...

Published On
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...

 


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రమ దంపతుల వివాహ మహోత్సవ వేడుకలు స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దంపలు దంపతులకు చరవాణి ద్వారా నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటు సాగిపోతున్న ఎమ్మెల్యే దంపతుల దాంపత్య జీవితం ఆనందమయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా బెల్లంపల్లి100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు పండ్లు బ్రెడ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత,నాయకులు చిలుముల శంకర్,దేవసాని ఆనంద్,కన్నూరి వెంకటేష్,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై! రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...
సత్తుపల్లి  ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్,   వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్