- District News
- రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి
రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి
Published On
By Ram Reddy
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ )ఆగస్టు 10
ప్రమాదం అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక.. పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం నిమిత్తం సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి
తరలించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన ఎక్లాస్‌పురానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీసుకురానున్నట్లు ప్రియాంక తండ్రి వెంకటేష్ బంధువులకు సమాచారం అందించారు. మెడికో ప్రియాంక పోస్టుమార్టం అనంతరం.. అయిజ పట్టణానికి చేరుకున్న పార్థివ దేహం..
అయిజ లో పెద్ద ఎత్తున అంతిమయాత్ర ర్యాలీ పాల్గొన్న కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు..
అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్..
ప్రియాంక మృతితో ఎక్లాస్‌పురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 19:52:31
దుబ్బాక, ఆగస్టు 10(లోకల్ గైడ్):
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని పెద్దచీకోడ్, భూంపల్లి గ్రామాల్లో పర్యటించి మృతుల...
