తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.

స్వామివారి ఆశీస్సులు పొందిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Published On
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.

లోకల్ గైడ్/తాండూరు:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బుదవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు ప్రజలు బాగుండాలని, పడి పంటలు సమృద్ధిగా పండి రైతు కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించారు.

Tags:

About The Author

Latest News

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బీఎంఆర్ - కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.
లోకల్ గైడ్/తాండూరు:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బుదవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి...
రాజీవ్ గృహకల్పలో ఆక్రమమాల తొలగింపు: జేసీబీలతో కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
వికారాబాద్ జిల్లా లైబ్రరీ పార్కులో  స్వచ్ఛంద సేవ..
స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం!
వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 
సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.