- District News
- Nalgonda
- రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క.
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆత్మీయంగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సీతక్క కి ఆశీస్సులు,శుభాకాంక్షలు అందించారు.సీతక్క తో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు మంత్రికి రాఖీ కట్టారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 20:00:08
కాళోజీ సేవలను స్మరించుకున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు.
