మిలాద్ ఉన్ నబీ సందర్బంగా బస్తీల్లో పోలీసులుకవాతు.

Published On
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా బస్తీల్లో పోలీసులుకవాతు.

 రాజేంద్ర నగర్, (లోకల్ గైడ్ ):                                      మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని అత్తాపూర్ పోలీసులు మంగళవారం సాయంత్రం స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత బస్తీలలో కవాతు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సీతయ్య ఆధ్వర్యంలో బైక్ మెకానిక్ లతో సమావేశం నిర్వహించారు పరిధిలోని బైక్ మెకానిక్ లకు పలు సూచనలను సలహాలను అందించారు వాహనాలకు సైలెన్సర్లను తొలగించIMG-20260825-WA0470వద్దని సైలెన్సర్లకు అదనపు మరమ్మత్తులు చేయవద్దని సూచించారు ర్యాలీలలో వాహన  సైలెన్సర్లతో  శబ్దం చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు మెకానికులు ఎవరైనా సైలెన్సర్లకు మరమ్మత్తులు చేసినా వాటిని తొలగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాత్రి ప్రధాన రహదారులపై వాహనాల చెకింగ్ లో నిర్వహించారు

Tags:

About The Author

Latest News