- District News
- జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Published On
By Ram Reddy
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలలో ,రామారెడ్డి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధానికి ప్రత్యేకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని అభిప్రాయపడ్డారు, ఈ సందర్భంగా అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం మిఠాయిలు తినిపించారు, ఈ ఆత్మీయత బంధం నూరేళ్లపాటు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 20:29:01
_అంత్యక్రియలకు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి. జిల్లా నాయకులు గ్యార శ్రీనివాస్ హాజరయ్యారు.
