- District News
- Ranga Reddy
- కొందుర్గ్ మండలం ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం చైర్మన్ గా తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి నియామకం..
కొందుర్గ్ మండలం ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం చైర్మన్ గా తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి నియామకం..
ఎమ్మెల్యే శంకరన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు...
లోకల్ గైడ్ న్యూస్ 08 కొందుర్గ్
రంగారెడ్డి జిల్లాలో నీ షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గ్ మండల ప్రాథమిక వ్యవసాయ శాఖ. సహకార సంఘం చైర్మన్ గా తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి నియామక పత్రo నియోజక వర్గం ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న చేతులమీదుగాఅందుకున్నారు
కొందుర్గ్ మండలంలోని రేగడి చిక్కమర్రి గ్రామానికి చెందిన ఆయన తన చిన్ననాటి నుండి రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేసారు ఈ ప్రాంత ప్రజల మరియు రైతుల బాధలను చూసి చాలా చలించిపోయేవారు ఆయన ఈ ప్రాంతానికి ఎలాగైనా మేలు చేయాలని ఆలోచిస్తూ పరితపించి పోయేవారు ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి వివిధ అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ నమ్మకం గల నాయకుడిగా నిలిచారు తన విద్యాభ్యాసం చేసే ఈరోజుల్లో విద్యార్థి సంఘం నేతగా అటు తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా సింగిల్ విండో డైరెక్టర్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసి పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లి ఇ క్కడి ప్రాతం అభివృద్ధికి ఆయన ఆలోచన అంకితః భావం ఎంతగానో అభివృద్ధిని చేసి వేసి చూపింది నిజాయితీకి నిలువు చిరునామా గా పార్టీ అధిష్టానం చేత
మంచి గౌరవం ఆయనపై అభిమానంసంపాదించుకున్నాడు.కొందుర్గ్ మండలం ప్రాథమిక వ్యవసాయక సంఘం ఛైర్మన్ గా
నియమించబడటం పట్ల చాలా సంతోష పడుతూ ఇక్కడి ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం తో ఇంత పెద్ద బాధ్యతలో నియమించిననదుకు ముందుగా ప్రజా ప్రభుత్వ అధినేత ముక్య మంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ చల్లా వంశీ చంద్ రెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొత్తూరు మండలం మాజీ జడ్పీటీసీ తనయుడు మామిడి శామ్ సుందర్ రెడ్డి నియోజక వర్గంలోని వివిధ హోదాలలో కొనసాగుతున్న పార్టీ పెద్దలకు అన్ని మండల అధ్యక్షులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ సైనికులకు కృతఙ్ఞతలు తెలుపూ ప్రభుత్వం తరపున ప్రజలకు రైతులకు ఎల్లవేలల అందుబాటులో ఉంటూ వారికి సహాయం చేస్తూ మరి రైతు సంకల్పం వారి సాధన అభివృద్ధికి నిరంతరం పాటూ పడతాననీ ఈసందర్భంగా తెలిపారు....
