తమ్ముడికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

Published On
తమ్ముడికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

 

 మహేశ్వరం, ( లోకల్ గైడ్ ):                                            అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాIMG-20260828-WA0262 బంధన్ పండుగ మనకుటుంబ విలువలను, ప్రేమానురాగలను మరింత బలోపేతం చేస్తాయని మాజీ మాత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  తన తమ్ముడు నరసింహారెడ్డి  నివాసంలో రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను నిలిచే ఆత్మీయ  పంచుకున్నారు. ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్ల జీవితాల్లో అన్నదమ్ముల ప్రేమ, ప్రతి అన్నదమ్ముల జీవితాల్లో అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఎల్లప్పుడూ నిండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం ప్రజలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి! వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!
  లోకల్ గైడ్  సెప్టెంబర్ 10  మహబూబాబాద్  వాహనం అమ్మిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయించుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు మహబూబాబాద్ జిల్లా వాహన యజమానులు తమ వాహనాలను
తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.