- District News
- Ranga Reddy
- అక్కన్నపేట్ లో ఘనంగా విఘ్నేశ్వరుడు పూజలు.
అక్కన్నపేట్ లో ఘనంగా విఘ్నేశ్వరుడు పూజలు.
Published On
By Ram Reddy
రామయంపేట్, ( లోకల్ గైడ్ ): గణేష్ నవరాత్రుల్లో భాగంగా రామయంపేట్ అక్కన్నపేటలో వినాయకుడి ప్రత్యేక పూజలు మంగళవారం రాత్రిఎంతో ఘనంగా జరిగాయి. వేద పండితుడి మంత్రోచ్ఛరణల మధ్య వినాయకుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో పూలమాలలు వేసి పూజలు చేశారు. పూజ అనంతరం భక్తులకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. ఇక భక్తులు కుటుంబ సమేతంగా వినాయకుడి ప్రత్యేక పూజలు పాల్గొని తీర్థప్రసాదాలతో తమ మొక్కలను తీర్చుకున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Sep 2026 11:02:56
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భక్తులు వినాయకుల పూజలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయకుల ప్రత్యేక పూజలతో పాటు...
