- District News
- Warangal
- లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
Published On
By Ram Reddy
*హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు
(లోకల్ గైడ్ న్యూస్)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలకు గర్వకారణంఅన్నారు.
తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, బ్రిటన్ పార్లమెంటులో విశిష్ట స్థానాన్ని అలంకరించిన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు ని సత్కరించడం ఎంతో గౌరవం అని,తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అన్నారు.ఉదయ్ ఏఐ లో నిష్ణాతులు, సాంకేతికత ద్వారా ప్రజలకు చేసిన సేవకు సరైన గుర్తింపు దక్కిందని,ఉదయ్ తెలంగాణ విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఏఐ సాంకేతికతను మరింత చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, వద్దిరాజు వెంకటేశ్వర్లు, గణేష్, మాజీ ఎమ్మెల్యేలు వోడితెల సతీష్ బాబు,మార్తినేని ధర్మారావు, నన్నపునేని నరేందర్, ధ్యాసం వినయ్ భాస్కర్, లింగంపల్లి కిషన్ రావు, వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, తో పాటు బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
26 Aug 2026 08:52:15
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 ( లోకల్ గైడ్ ) :
కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వన మహోత్సవ
