కోటకొండ పాఠశాలలో యువకులు శ్రమదానం

వర్షాకాలం  క్రిమి కీటకాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాఠశాల,ఇంటి పరిసరాలలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని

Published On
కోటకొండ పాఠశాలలో యువకులు శ్రమదానం

నారాయణపేట ఆగస్టు 7:
 నారాయణపేట మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో మూడో తరగతి చదువుతు న్న పిట్ల రంజిత్ కుమార్ పాముకాటుతో మృతి చెందడంతో అప్రమత్తమైన కోటకొండ యువకులు శుక్ర వారం పి ఎం శ్రీ జిల్లా పరిష త్ పాఠశాల ఆవరణలో శ్రమదానంచేశారు.వర్షాకాలం  క్రిమి కీటకాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాఠశాల,ఇంటి పరిసరాలలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాలు పాఠశాల ఆవ రణంలో శుభ్రంగా ఉంచుకో వాలని   కోటకొండ గ్రామం లోని యువకులు పిఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల సందర్శించి పాఠ శాల ఆవరణలో శ్రమదానం లో పాల్గొని అక్కడ గుంపు గా ఉన్నా పిచ్చి మొక్కలు, కంప  చెట్లు, తొలగించండం  జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సునీ త, పి ఇ టి రమణ,గ్రామ యువకులు కావాలి వెంక టేష్, ఎడ్ల కుర్మయ్య, ఎరు కలి బాలస్వామి, దత్తు, పాఠశాల సిబ్బంది పెంట మ్మ .బాబు  తదితరులు పాల్గొన్నారు. 
ఫోటో రైట్ అప్:10.శ్రమదానం చేస్తున్న యువకులు
____________________

Tags:

About The Author

Latest News