తెలుగులో కథానాయికగా పరిచయం
By Ram Reddy
On
లోకల్ గైడ్:
తమిళ సినీ పరిశ్రమలో కథానాయికగా గుర్తింపు పొందిన అమ్ము అభిరామి, ‘రాక్షసన్’, ‘అసురన్’ వంటి హిట్ చిత్రాలతో తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అందాల భామ తెలుగులో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. హీరో రాజ్ తరుణ్ సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు–తమిళ భాషల్లో ‘రఫ్ నోట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...