ప్లాస్టిక్ భూతని తరిమికొడదాం
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ: మంచిర్యాల
అనంతరం విద్యార్థినులందరూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులందరూ చక్కటి నినాదాలతో స్థానిక ప్రజానీకానికి అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతామని, అలాగే ప్లాస్టిక్ నిషేధించి భూమాతను కాపాడతామని ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి. గీతాంజలి, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కే. శిరీష, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...