బీచ్ లుక్‌తో మౌని రాయ్
By Ram Reddy
On
మౌని రాయ్ తాజాగా తన బీచ్ ఫోటో షూట్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎర్రమట్టిన తీరంలో గాలికి అతలాకుతలమవుతున్న తన జుట్టుతో, ఆనిమల్ ప్రింట్ గౌన్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించింది. ఆ ఫోటోకు “Windswept & gorging on Kiri bath 😍” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. శ్రీలంకకు చెందిన ప్రసిద్ధ వంటకం ‘కిరిబత్’ (నూనె, కొబ్బరి పాలు తో చేసిన చల్లని అన్నం)ను ఆస్వాదిస్తూ కనిపించింది.
ఇకపుడు మౌని రాయ్ తన కొత్త ప్రాజెక్ట్‌తో కూడా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన స్పై-థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సలాకార్’ ఆగస్టు 15న జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఒక యువ భారతీయ గూఢచారి దేశ రహస్యాలను వెలికితీసే కథాంశంతో సాగుతుంది.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...