జిల్లా కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...

జిల్లా కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...

నిజామాబాద్ : (లోకల్ గైడ్) 
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య పువ్వుల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమీషనర్ గారిని స్వాగతిస్తూ అభినందించారు..

Tags:

About The Author

Latest News