నేడే డీసీసీబి మహాజనసభ
By Ram Reddy
On
-- వరంగల్ జిల్లా డిసిసిబి సీఈఓ వజీర్ సుల్తాన్
వరంగల్ ( లోకల్ గైడ్ ): హనుమకొండ నక్కలగుట్ట యందు డి సి సి బ్యాంకు ప్రధాన కార్యాలయం మూడో అంతస్లో గల ఆడిటోరియంలో డిసిసిబి అధ్యక్షులు రవీందర్ అధ్యక్షతన నేడు మహాజనసభ నిర్వహించబడనని వరంగల్ జిల్లా డిసిసిబి సీఈఓ వజీర్ సుల్తాన్ ఒక ప్రకటన తెలిపారు. 2025 -26 సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ రుణాలు, విద్యా రుణాలు, వసూళ్లు, వివిధ రకాల పథకాలపై చర్చిస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు తదితర సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమల తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తప్పకుండా పాల్గొనాలని బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్ తెలిపారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...