మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
By Ram Reddy
On
వరంగల్ (లోకల్ గైడ్ ): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నందు బుధవారం రోజున నూతనంగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారికి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ కుమార్ తో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంతి ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...