యోగ తో ఆరోగ్యం ఆనందం

యోగ తో ఆరోగ్యం ఆనందం

 

నిత్య యోగ నవయవ్వన ప్రదాత
యోగతో బలం  శారీరక  మానసిక 
సంతులనం   సంతోషం ప్రశాంతత

యోగ నిరాశ  నిస్స్ప్రహలు 
తుంచి ఆందోళన ఒత్తిడి తగ్గించి
ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచి
నైపుణ్యాభివృద్ధితో
ఉత్పాదక శక్తి సామర్ధ్యాలు
ఇనుమడిస్థాయి

.జీవనప్రమాణాలు పెరుగుతాయి
యోగతో జీవితంలో ఆనందం అంతర్గ శాంతి ప్రశాంతత 
ప్రగతి పురోగతి  సిద్ధిస్తుంది
నిత్య యోగ శ్వాస ధ్యానం 
ఆరోగ్య సంపదకు  నిలయం

శ్వాస మీద ధ్యాస
ఆత్మనిర్బరతకు బాట
శ్వాస మనసు ఆత్మ 
సమన్వయ వారథి యోగ

యోగతో ఉల్లాసం
ఉత్సాహం మనోల్లాసం 
అత్మశ్వాసం దైర్యం
సాహాసం ‌సహనం
 ఇనమడిస్తాయి

యోగతో రోగాలు దూరం
రక్తపోటు వెన్నునొప్పి
ఆర్థరైటిస్ అధిక బరువుతగ్గేను
సామూహిక యోగ తో ఒంటరి తనం మాయమై‌   సమిష్టి జీవన విధానం పరిమళిస్తుంది
యోగాతో మానవత్వాన్ని 
జోడించియోగ పరివ్యాప్తి 
ప్రక్రియలో ప్రజా భాగమ్యాన్ని 
పెంచి ఆరోగ్యా యోగ భారత్ కొరకు పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులు
"వసుదైక కుటుంబం" అనే
ఇతివృత్తంతో ఈ ఏడు
జరిగే అంతర్జాతీయ యోగ
దినోత్సవం ఆరోగ్య భారత్
అవతరణకు ఆలంభణ కావాలి

రండి లేవండి మేల్కొండి
గమ్యం చేరే వరకు విశ్రమించకండి
అన్న వివేకానందుని పిలుపు 
స్ఫూర్తిగా తీసుకుని
భారతీయ ఆరోగ్య ఆనంద జీవ కళ
యోగాను విశ్వ వ్యాప్తం చేసేందుకు
ఉద్యమిద్దాం.


నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 
సలహాదారులు యోగ సెంటర్ అత్తాపూర్ 
కరీంనగర్ 9440245771

Tags:

About The Author

Latest News