ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

రఘునాథపల్లి,   

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని కోడూరు యూపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవిఏల్ఎన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోడూరు, గబ్బేట, రామన్నగూడెం గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు బడిబాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని అన్నారు. ఈకార్యక్రమంలో కోడూరు అంగన్వాడీ మొదటి సెంటర్ టీచర్ దుబ్బాక్ శోభారాణి, రెండవ సేంటర్ టీచర్ కట్కూరి రేణుక, ఆయా ఏలమ్మ, ఉపాధ్యాయులు సంజయ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు " పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News