వెస్టిండీస్ పై ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో ఘన విజయం

వెస్టిండీస్ పై ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో ఘన విజయం


లోక‌ల్ గైడ్: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 159 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్‌లో 1–0 ఆధిక్యం పొందింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.రెండో ఇన్నింగ్స్‌లో 301 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన వెస్టిండీస్, కేవలం 141 రన్స్‌కే ఆలౌటయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విండీస్ ఇన్నింగ్స్ 33.4 ఓవర్లకే ముగిసింది.మూడో రోజు ఆట సమయం ముగిసిన తరువాత కూడా మ్యాచ్ ఫలితం రావచ్చని భావించి, గంటా 13 నిమిషాలు అదనంగా ఆడించారు.ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీలు హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు విలువైన పరుగులు అందించారు.

Tags:

About The Author

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే.. షరతులకు రెండు దేశాలూ ఓకే..
లోక‌ల్ గైడ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం జూలై 8నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను...
మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో వ‌స్తున్న అల్లరి న‌రేష్‌.....
ఎల్లమ్మకు రెండో బోనం......
మియాపూర్ కి చెందిన యలమంచి ఉదయ్ కిరణ్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎన్.వి.నాగజ్యోతికి పీహెచ్డీ
ప్లాస్టిక్ భూతని తరిమికొడదాం 
కేంద్ర హోంశాఖ మాత్యుల పర్యటన