జిల్లా గణాంకాల పుస్తక ఆవిష్కరణ

జిల్లా గణాంకాల పుస్తక ఆవిష్కరణ

కామారెడ్డి ,లోకల్ గైడ్ :
    జిల్లా గణాంకాల శాఖ సమగ్ర సమాచారంతో రూపొందించిన "District Hand Book of Statistics 2023-24 "పుస్తకమును ప్రజావాణి కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, బి. చందర్, ఇంచార్జి సిపివో యల్. శివ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News