సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

నల్లగొండ( లోకల్ గైడ్)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వై ఎస్ ఎన్ గార్డన్స్ లో ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు సంబంధించిన 490-మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పంపిణీ చేశారు.బొమ్మాలరామారం మండలంలో - 59,తుర్కపల్లి మండలంలో - 45,రాజపేట మండలంలో - 39,మూట కొండూరు మండలం - 41,ఆత్మకూరు మండలంలో - 56,గుండాల మండలంలో - 40,ఆలేరు మండలం -53,యాదగిరిగుట్ట మండలం- 83,మిగతా లబ్ధిదారులకు -74 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.  

Tags:

About The Author

Latest News

సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం – 51 మంది మృతి సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం – 51 మంది మృతి
లోక‌ల్ గైడ్: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పరిశ్రమ ప్రమాదంసంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న పేలుడు దుర్ఘటన భయానక ఘటనగా మారింది....
నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం...
క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయి...
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం
మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 గురికి జైలు శిక్ష మరియు 6 మందికి జరిమానా.
సీసీ రోడ్డుపై పెద్ద రంధ్రం.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..