నేడు టీంతో క‌ల‌వనున్నటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం

నేడు టీంతో క‌ల‌వనున్నటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం

లోక‌ల్ గైడ్:

ఇంగ్లండ్‌ నుంచి తల్లికి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా స్వదేశానికి వచ్చిన టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. తల్లి పరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం తిరిగి జట్టుతో చేరనున్నాడు. బీసీసీఐ వర్గాల ప్రకారం, గంభీర్‌ మంగళవారం ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం ఉంది. ఇదే రోజు జట్టుతో కలిసే అవకాశం కూడా ఉంది.

Tags:

About The Author

Latest News

మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 గురికి జైలు శిక్ష మరియు 6 మందికి జరిమానా. మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 గురికి జైలు శిక్ష మరియు 6 మందికి జరిమానా.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం...
సీసీ రోడ్డుపై పెద్ద రంధ్రం.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి 
"త్వరలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు"
ప్రైవేటు పాఠశాలలకు రావలసిన బి ఏ ఎస్  పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి  
మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఆర్థిక సహాయం