ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.
By Ram Reddy
On
మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలి.
శాసనమండలి చైర్మన్ గుత్తా. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్.
నల్లగొండ .లోకల్ గైడ్.
ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని, అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడి పంటలు సంవృద్ధిగా పండాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని ప్రార్ధించారు.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 12:55:12
గ్రామంలో అలుముకున్న విషాధ ఛాయలు...