సిపిఐ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి
By Ram Reddy
On
...సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్
మహబూబాబాద్ ప్రతినిధి ( లోకల్ గైడ్ ) సిపిఐ బయ్యారం మండల కమిటీ ఆధ్యర్యంలో సిపిఐ జిల్లా మూడవ మహాసభల కరపత్రాలను విడుదల చేయడగం జరిగింది.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రాలు ఆవిశ్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రైతాంగం అంతా సంక్షోభంలో ఉన్నదని అన్నారు.పెండింగులో ఉన్న రుణమాఫి పైసలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ బయ్యారం మండల కార్యదర్శి సారిక శ్రీనివాస్, నాదెండ్ల పద్మ,,గంగరభోయిన రాజు కాలింగరెడ్డి,,మందనపు రాజు, మేకరబోయిన శ్రీను,భానోత్ బిచ్చా, పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...