బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన గంట రవికుమార్

బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన గంట రవికుమార్

వరంగల్ ( లోకల్ గైడ్ ) : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావుని హైదరాబాదులో వారి స్వగృహం యందు వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్బంగా  గంట రవికుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పక దక్కుతుందని, రాబోవు రోజుల్లో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి వరంగల్ జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, ప్రజ సమస్యల పై నిరంతరం కృషి చేయాలని నూతన అధ్యక్షుడు రామచంద్ర రావు సూచించారని తెలిపారు.
.

Tags:

About The Author

Latest News