మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ప్రకటించబడ్డాయి. మేడారం పూజారుల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం,

 2026 జనవరి 28 (బుధవారం) – శ్రీ సారలమ్మ దేవత గద్దెలపై విరాజిల్లనున్నారు.
 జనవరి 29 (గురువారం)సమ్మక్క దేవత గద్దెకు చేరుకోనున్నారు.
 జనవరి 30 (శుక్రవారం) – భక్తులు మొక్కులు చెల్లించే రోజు.
జనవరి 31 (శనివారం) – సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వనప్రవేశం చేయనున్నారు.

పూజారుల నిర్ణయం ప్రకారం, ఈ నాలుగు రోజులు జాతర ఘనంగా నిర్వహించనున్నారు.


Tags:

About The Author

Latest News