మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం

లోకల్ గైడ్ కేశంపేట*

 మండల పరిధిలోని బైర్ఖాన్పల్లి గ్రామానికి చెందిన గాదెకాడి రాములమ్మ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశంపేట మాజీ ఎంపీపీ వై రవీందర్ యాదవ్. ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బైకని యాదగిరి యాదవ్. దాన్నడి బాబు యాదవ్. బైకని యాదవ్.యాదగిరి రావు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమలో గాదెకాడి నర్సింహా. కావాలి యాదగిరి.మాజీ సర్పంచ్ కృష్ణయ్య పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News