నిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స కై ఎల్వోసీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స కై ఎల్వోసీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొత్తపేట గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు 2.50 లక్షల ఎల్వోసీ అందజేత

( లోకల్ గైడ్ న్యూస్ షాద్నగర్)

షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ మండలం కొత్తపేట  గ్రామానికి చెందిన గుండు చెన్నకేశవులు కి నిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స కై ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. బుధవారం హైదరాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదగా బాధితుడు చెన్నకేశవులు కుమారుడికి ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ప్రజలకు వైద్య భారం పడకుండా సదరు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Latest News