ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ
By Ram Reddy
On
-మాజీ వైస్ ఛైర్మన్ నందారం..నరసింహ గౌడ్
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శ్రీ సత్య సాయిసేవ సమితి ఆధ్వర్యంలో అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్, ప్రమోద్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, గ్రామస్తులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...