అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

జనగామ జిల్లా  (లోకల్ గైడ్):-

జనగామ జిల్లా. కేంద్రంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ ల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన.అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, రాబోయే రోజులలో మిగిత లబ్ధిదారుల కి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ 8 వ వార్డు ఇన్చార్జి కడారి ప్రవీణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ ల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో  జరిగిన జనగామ నియోజక వర్గస్థాయి సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్ (స్థానిక సంస్థలు), రోహిత్ సింగ్ (రెవెన్యూ), కొమరి ప్రతాప్ రెడ్డి లతో కలిసి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  పంపిణీ చేశారు.ఇందిరమ్మ ఇల్లుపొందిన లబ్ధిదారులు జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరు ప్రతాపరెడ్డి, కొమ్మరి ప్రశాంతి లకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్ నాయకులు మల్లారెడ్డి పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్