మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్

మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్

పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

లోక‌ల్ గైడ్:
ప్రముఖ గోల్డ్ కంపెనీ తమ బంగారు ఉత్పత్తులకు నిలయంగా మారే విధంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు.ఇవాళ మహేశ్వరం మండలం కేసీ తండా గ్రామంలో మలబార్ గోల్డ్ కంపెనీ కార్యకలాపాల యూనిట్ ప్రారంభించారు.ఇప్పటికే కేఎల్ఆర్ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ పనులు సహా ప్యూచర్ సిటి పనులు, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్