అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
లోకల్ గైడ్ షాద్ నగర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్బంగా శ్రీ రాంచందర్ రావు గారిని తార్నాకలో వారి స్వగృహం లో కలిసి షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆత్మీయ ఆలింగనం చేసుకొని పలకరించడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, పసుల నర్సింహా యాదవ్, చేగు సుధాకర్ అప్ప, బల్వంత్ రెడ్డి, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, కొత్తూరు, చౌదరి గూడ మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, ఏదిర రాజు,శ్యామ్ సుందర్ రెడ్డి, రంగన్న గౌడ్, కరెడ్ల నరేందర్ రెడ్డి, బోయ అశోక్, కుమ్మరి మహేష్, అనిల్ కుమార్ గౌడ్, సుదీర్ పటేల్, గణేష్ నాయక్, భక్త వత్సల్ , చౌడం శ్రీనివాస్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు..