రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
By Ram Reddy
On
రంగారెడ్డి,లోకల్ గైడ్ :
డిఆర్డిఏ, రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) గా ' విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పల్లె కృష్ణయ్య (Late) విధులు ముగించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కారణంగా మరణించిన అతనికి Department ద్వారా రావాలసిన Gratuity amount రూ. 4,81,753/- లను తేది: 24.06.2025 నాడు శ్రీయుత జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా చేతుల మీదుగా శ్రీ పల్లె కృష్ణయ్య (Late) గారి భార్య అయిన శ్రీమతి పల్లె శ్రీలత,అతని కుమారుడికి Gratuity చెక్కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ (LB), శ్రీయుత DRDO, DRDA రంగారెడ్డి జిల్లా,Addl. DRDO పాల్గొనడం జరిగింది.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...