హైదరాబాద్ లో సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

హైదరాబాద్ లో సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

 

సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రేలంగి సుధారాణి హైదరాబాద్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమె తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. 

 

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమాచారం ప్రజలు పొందేందుకు సమాచార హక్కు చట్టం అత్యంత నమ్మకమైన విధానమని ఆమె అన్నారు. తెలంగాణ సమాచార కమిషన్ పనితీరును మెచ్చుకున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు