“జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వినాయక చవితి పూజ”
By Ram Reddy
On
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పర్వదినాన్ని ఆచరించారు. గణపతిని ఘనంగా పూజించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సమేతంగా పాల్గొనడం విశేషంగా నిలిచింది.
Tags:
About The Author
Related Posts
Latest News
16 Apr 2026 20:20:20
నిలువునా రాలిపోతున్న ప్రాణాలకు దిక్కెవరు?
నిరంతరం ప్రమాదాలు జరిగే చోట నివారణ చర్యలు ఏవి?
