మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు — ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
By Ram Reddy
On
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
“ఈ పవిత్ర పండుగ రోజున ప్రతి హృదయం భక్తితో నిండిపోవాలి. విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కల సాకారం కావాలి. సమస్యలకు పరిష్కారం, కలలకు సాఫల్యం ప్రసాదించే గణనాథుడు ప్రజలందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే వినాయక నవరాత్రులలో ప్రజలు శాంతిభద్రతలను పాటించాలి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ అనుమతులు తీసుకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, నదులు మరియు చెరువుల్లో నిమజ్జనం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
చివరిగా నవీన్ రెడ్డి మరొక్కసారి మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు
Tags:
About The Author
Latest News
02 Sep 2025 17:28:45
లోకల్ గైడ్ :
ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం