ఖమ్మం బ్రాహ్మణ బజార్ లో సంచలనం రేపిన మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్
By Ram Reddy
On
ఖమ్మం లోకల్ గైడ్ మృతురాలు మోడం ప్రమీల ఖమ్మంలో పనిచేసే షాపు,అద్దెకు ఉండే ఇంటి అడ్రస్ కనుక్కొని వేధిస్తున్న శ్రవణ్ మృతురాలు ఇక తన తో మాట్లాడడం లేదు తన ఫోను కు స్పందించక పోవడం తో హత్య చేయాలని ప్రణాళిక
బొమ్మ శ్రావణ్ కుమార్ S/o వీరన్న, 38సం.లు, R/o చాకలి బజార్, సబ్ స్టేషన్ రోడ్, పాల్వంచ,
గడిదాసి రాజేష్ S/o శ్రీనివాస్, 36సం.లు, రామవరం, కొత్తగూడెం.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
