ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన

ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన

లోక‌ల్ గైడ్ : 

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాలెకు రానున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించి, అనంతరం మార్కెట్ యార్డులో రైతులతో సమావేశమై మాట్లాడతారని చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్