షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన లోకల్ గైడ్ రిపోర్టర్లు
By Ram Reddy
On
లోకల్ గైడ్, షాద్ నగర్: శనివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపలి శంకర్ ను లోకల్ గైడ్ రిపోర్టర్లు మారయపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు. తదనంతరం నియోజకవర్గం పరిధిలోని నందిగామ, కేశంపేట. ఫరూక్ నగర్ మండలాల బాధితులకు సీ ఎంమ్ ఆర్ ఎఫ్ చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ యాడ్స్ మేనేజర్ శ్రీనివాస్, షాద్ నగర్ రిపోర్టర్ నరేందర్, కేశంపేట రిపోర్టర్ భాస్కర్, లింగారెడ్డి గూడ అశోక్ లు పాల్గొన్నరు.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...