సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధం
By Ram Reddy
On
లోకల్ గైడ్ : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 07:44:44
లోకల్ గైడ్ కేశంపేట*
మండల పరిధిలోని బైర్ఖాన్పల్లి గ్రామానికి చెందిన గాదెకాడి రాములమ్మ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశంపేట మాజీ ఎంపీపీ...