అమెరికాలో కాల్పుల కలకలం: ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం: ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్ పార్క్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు.ఆదివారం రాత్రి వెస్ట్ వ్యాలీ సిటీలోని వెస్ట్‌ఫెస్ట్ కార్నివాల్‌లో కాల్పులు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ‘‘సెంటెనియల్ పార్క్‌లో జరుగుతున్న వెస్ట్‌ఫెస్ట్‌లో కాల్పులు జరిగాయి’’ అని పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైAlready కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి