హనుమకొండ జిల్లాలో జనహిత పాదయాత్ర

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ జిల్లాలో జనహిత పాదయాత్ర

హనుమకొండ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); తెలంగాణ పీసీసీ జనహిత పాదయాత్ర నిమిత్తం హనుమకొండ జిల్లా కి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర  ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి స్వాగతం తెలిపారు. ఈ స్వాగత కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట  మేయర్ గుండు సుధారాణి, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి  ఈవీ శ్రీనివాస్ రావు, పిసిసి  సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి