తిరంగా యాత్ర బండారు దత్తాత్రయ
By Ram Reddy
On
శ్రీ బండారు దత్తాత్రయ మాజీ గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని, బండారు వైష్ణవ్ ఫౌండేషన్ & అలై బలాయి ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో 2025 ఆగస్టు 13న హైదరాబాద్‌లోని రాంనగర్ నుండి బాగ్ లింగంపల్లి వరకు తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బి.శ్యాంసుందర్ గౌడ్ బిజెపి మాజీ అధ్యక్షులు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా, శ్రీ జి. ఆనంద్ గౌడ్ ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు - కైలాస్ నగేష్ మాజీ గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీ
Tags: