కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
By Ram Reddy
On
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన కోలా పరశురాం 100 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ట్రెజరర్ పదవికి మెదిగిల్ల చక్రవర్తి 154 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్ గౌర గల్ల మోహన్ తెలిపారు ఎలక్షన్ కు సహకరించిన స్థానిక పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నూతన అధ్యక్షులు
ఫలితాలు ప్రకటించిన వెంటనే బస్తీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు విజయవంతమైన ప్యానల్‌ను అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ బస్తీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.
Tags:
About The Author
Latest News
16 Nov 2025 23:44:24
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
